జాతీయం
తెలంగాణ ఇవ్వకుంటే నిర్ణ యం ప్రకటిస్తాం : మందా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తొందని భావన ప్రజల్లో నెలకొని ఉందని మందా అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని…
