తెలంగాణ
తెలంగాణ ఇస్తే జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తా: జానా
హైదరాబాద్ : నాకెలాంటి పదవి ఇవ్వకపోయినా తెలంగాణ ఇస్తే చాలు జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని మంత్రి జనారెడ్డి అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా సీఎం పదవి తీసుకోనని ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు. ప్యాకేజీలు వూహాగానాలేనని,…
