Tuesday, 3 November 2026

తెలంగాణ ఇస్తే జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తా: జానా

హైదరాబాద్‌ : నాకెలాంటి పదవి ఇవ్వకపోయినా తెలంగాణ ఇస్తే చాలు జీవితాంతం కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తానని మంత్రి జనారెడ్డి అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా సీఎం పదవి తీసుకోనని ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు. ప్యాకేజీలు వూహాగానాలేనని, మంత్రిగా ఉన్నప్పుడు, లేనప్పుడు తెలంగాణ కోసం ప్రయత్నించినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *