హైదరాబాద్
తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మిన పరకాల
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంపై సమైక్యవాదులు మరోసారి విషం చిమ్మారు.గతంలో ఎన్నోసార్లు తెలంగాణ వాదులు హెచ్చరించినప్పటికి తమ వంకరబుద్దిని మార్చుకోకుండా మరోసారి తెలంగాణపై అసత్య ఆరోపణలు చేసారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రబాకర్‌కు తెలంగాణ పై అసత్య…
