జిల్లా వార్తలు
తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలకం
నిజామాబాద్, జనవరి 19 : తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ నెల 28న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే ఉపాధ్యాయ లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ పిఆర్‌టియు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు…
