Featured News
తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత
మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయం లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన అనంతరం ఈమేరకు మీడియాతో మాట్లాడారు.…

