ఆదిలాబాద్
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఆదిలాబాద్, నవంబర్ 24 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని చేపట్టనున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాంనాథ్ తెలిపారు. ఈ మేరకు కార్యాచరణను రూపొందించామని ఇందులో భాగంగా డిసెంబర్…
