జిల్లా వార్తలు
తెలంగాణ ఏర్పాటుకు ఆర్టీసీ కార్మికుల సంపూర్ణ మద్దతు
నిజామాబాద్, నవంబర్ 3 : తెలంగాణ కోసం ఆర్టీసి కార్మికులు పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఇందుకోసం కార్మికుల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసి తెలంగాణ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, ఎన్‌ఎంయు జోనల్ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. శనివారం…
