హైదరాబాద్
తెలంగాణ ఏర్పాటుకు చిరంజీవి కృషి చేయాలి : గుత్తా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చిరంజీవి కృషి చేయాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు. గత ఎన్నికల సందర్భంగా సామాజిక తెలంగాణ ఇస్తామన్న చిరంజీవి ప్రకటనలను ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఉత్యమంపై మంత్రులు టీజీ, గంటా చేసిన…
