కరీంనగర్
తెలంగాణ ఏర్పాటు కోరుతూ ఉపాధ్యాయుల ర్యాలీ
కరీంనగర్, అక్టోబర్ 16 (ఎపిఇఎంఎస్): తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ హుజూరాబాద్ పట్టణంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ నేతలు మంగళవారం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన మాటకు కట్టుబడి తెలంగాణ…
