Thursday, 5 November 2026

తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్‌ జిల్లా హాన్మకొండలో ర్యాలీ నిర్వహించారు

జిల్లా వార్తలు

తెలంగాణ కవాతుకు మద్దతుగా ర్యాలీ

హాన్మకొండ: తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్‌ జిల్లా హాన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.  వెయ్యి స్తంభాల గుడి నుంచి అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ ప్రొటెక్షన్‌ ఫోరం ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

తెలంగాణ కవాతుకు మద్దతుగా ర్యాలీ

  హన్మకోండ తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్‌ జిల్లా హన్మకోండలో ర్యాలీ నిర్వహించారు. వెయ్యిస్తంబాల గుడినుంచిఅమరవీరుల స్తూపం వరకు తెలంగాణ ప్రోటెక్షన్‌ ఫోరం ర్యాలీ చేపట్టింది.ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గోన్నారు.