Featured News
తెలంగాణ కోసం అందరం ఏకమవుదాం
హైద్రాబాద్, నవంబర్11(జనంసాక్షి): తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ కె కేశవరావు అభిప్రాయపడ్డారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి అందరూ తెలంగాణ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ…

