హైదరాబాద్
తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం : గండ్ర
హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని భూపాలపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. యువత బలిదానాలకు పాల్పడవద్దని కోరారు. తెలంగాణపై నిర్ణయానికి మరికొంత సమయం కావాలన్నపుడు తమకు నిరాశ కలిగిందన్నారు.…
