ఆదిలాబాద్
తెలంగాణ కోసం ఒక వ్యక్తి మృతి
ఆదిలాబాద్: క్యాసంపెల్లి గ్రామపంచాయితీ మందమర్రీ మండలం కురుమపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అండుగుల్ల మల్లేషం వయస్సు 24 సంవత్సరాలు తన మీరపతోటలో పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెల్సి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో…
