ఆదిలాబాద్
తెలంగాణ కోసం జిల్లా యువకుడి అత్మహత్య
తలమడుగు :ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఓ విద్యార్థి అత్మ బలిదానానికి పాల్పడిన సంఘటన బుధవారం తలమడుగులో చోటు చేసుకుంది. మండలంలోని కుచలాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ (28) బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్‌లో ఉరేసుకోని అత్మహత్యకు పాల్పడ్డాడు.…
