కరీంనగర్
తెలంగాణ కోసం మరో యువకుడి ఆత్మబలిదానం
కరీంనగర్, జనంసాక్షి: చొప్పదండి గ్రామంలో బుధవారం రాత్రి 12.00గం|| లకు తెలంగాణ కోసం పెరుమాండ్ల నరేష్ గౌడ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన మరణంవలనైన తెలంగాణ రావాలని, తన చావే చివరి చావు కావాలని…
