తెలంగాణ
తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా మోసానికి తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉరివేసుకుని సంతోష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌నోట్‌లో సంతోష్…

