Featured News
తెలంగాణ దోశ వేసినంత సులభంకాదు
వయలార్ వేలాకోలపు మాటలు న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి) : తెలంగాణపై నిర్ణయం తీసుకోవడమంటే దోశ, అప్పడం వేసినంత సులభం కాదని కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు వయలార్ రవి అన్నారు. తెలంగాణ ఎక్కడుందంటూ గతంలో…

