Tuesday, 3 November 2026

తెలంగాణ ‘నాగాస్త్రం’

సాహిత్యం

తెలంగాణ ‘నాగాస్త్రం’

వెయ్యేళ్లు గడిస్తేనేం.. ఓ అరుదైన వేగుచుక్క వెలుగులోకొచ్చింది ఆరవెల్లి అరుణ తార తెలంగాణ తొలివీరనారి నాగమ్మ రణభేరికి పల్నాడు దద్దరిల్లింది చరిత్ర ద్రోహుల చీకటి పుటల్ని చీల్చుకుని ఉదయిస్తోంది నవ్య నాగాస్త్రం తెలంగాణ నాగమణి తెగించి పోరే వీరనారి…