ఎడిట్ పేజీ
కూర్చుంటే కుదరదు కవాతు చేయాల్సిందే…!
తెలంగాణ నాలుగున్నర కోట్ల ఆశ…శ్వాస..తెలంగాణ ఓ బతుకు పోరాటం…ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు.. పోరాడాల్సిన సమయం..పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న సూక్తే మనకు ఆదర్శం…తెగించి కదన రంగంలో దూకి తెలంగాణకై పోరాడాలి..తెలంగాణ వాసులకు పోరాటాలు…
