జాతీయం
తెలంగాణ పరిష్కారానికి మరికోన్ని నెలలు వేచి చూడండి: షిండే
ఢిల్లీ : గతంలో జరిగిన అఖిలపక్ష భేటీలో తెలంగాణపై చర్చించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మళ్లీ అఖిలపక్ష సమావేశం ఎప్పుడైనా జరగోచ్చు. నిన్నటి 10 జన్పథ్…
