తెలంగాణ
తెలంగాణ ప్రకటిస్తేనే ఆత్మగౌరవం: కోదండరాం
హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రాంత ప్రజలకు అత్మగౌరవం ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ సాధనకోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటిస్తే పరిణామాలు…
