Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రకటిస్తేనే ఆత్మగౌరవం: కోదండరాం

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రాంత ప్రజలకు అత్మగౌరవం ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ సాధనకోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *