హైదరాబాద్
తెలంగాణ ప్రక్రియను వైకుంఠపాళిలాగా మార్చారు : నారాయణ
హైదరాబాద్: తెలంగాణ ప్రక్రియను కాంగ్రెస్ వైకుంఠపాళిలాగా మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమంటూ ఆజాద్, షిండే చేసిన ప్రకటనలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణపై చర్చలంటూ సమస్యను మళ్లీ మొదటికి తెచ్చారని ఆరోపించారు.…
