జిల్లా వార్తలు
తెలంగాణ ప్రజలను మధుయాష్కి మోసం చేస్తున్నాడు
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాగౌడ్ నిజామాబాద్, జనవరి 31 (: తెలంగాణకు ద్రోహం చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కిగౌడ్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ గురువారం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు దిష్టిబొమ్మను చేశారు. ఈ సందర్భంగా…
