ఎడిట్ పేజీ
ఇనుము వేడిగా ఉంది..సులువుగా వంచొచ్చు
తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి ఆకాంక్ష ఏమిటో, నాలుగు కోట్ల మంది ఏ లక్ష్యం కోసం ఎప్పుడైనా ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారో యావత్ దేశానికి తెలుసు. ప్రపంచమంతా తెలంగాణ ప్రజల ప్రగాఢ వాంఛ వ్యక్తీకరణను చూసి ‘ఔరా!’ అంటూ…
