Featured News
తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజన – సీఎం వ్యాఖ్యలు పుండు మీద
కారం చల్లినట్టున్నయ్ : జానా రెడ్డి అక్టోబర్ 10 (జనంసాక్షి): రాజకీయాల కోసం రాష్టాన్న్రి విభజించలేమన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఖండించారు. రాజకీయం కోసం విభజన అనడం సరికాదని, సీఎం అలా మాట్లాడి…

