Monday, 2 November 2026

”తెలంగాణ బిడ్డ వస్తడట ! రాష్ట్రం కోసం నినదిస్తడట !

Cover Story

సాగరతీరాన ఎగిసిపడ్డ ఉద్యమం కెరటం

చీమల దండును తలపించిన రాజధాని నడిబొడ్డు సాగర హారానికి పోటెత్తిన తెలంగాణ బిడ్డలు ముళ్ల కంచెలను తెంచుకొని.. బ్యారికేడ్లను తోసుకొని.. లాఠీలు ఝుళిపించినా.. రక్తాలు కారుతున్నా.. బాష్ప వాయువు గోళాలు పేల్చినా.. నెక్లెస్‌ రోడ్డుకు చేరుకున్న లక్షలాది మంది…