Cover Story
తెలంగాణ బిల్లు పెట్టాల్సిందే రెండో రోజు టీ-ఎంపీల ధర్నా
పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయింపు మద్దతు పలికిన మంత్రి సర్వే న్యూఢిల్లీ, నవంబర్ 23:తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని టీ-కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. తెలంగాణ ఇవ్వక పోతే పార్టీ నుంచి బయటకు వెళ్లాలా?…

