Friday, 6 November 2026

తెలంగాణ మాల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అంబెడ్కర్‌ విగ్రహనికి పూల

కరీంనగర్

స్వాతంత్య్ర దినోత్సవ వేడకల్లో జాతి నాయకులను మరచిన ప్రభుత్వ యంత్రంగం, మంత్రులు-శాసన సభ్యులు.

కరీంనగర్‌:(టౌన్‌) తెలంగాణ మాల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అంబెడ్కర్‌ విగ్రహనికి పూల మాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా స్వాతంత్య్రన్ని అందించిన జాతీ నాయకులను ప్రభుత్వం మరిచి…