జిల్లా వార్తలు
తెలంగాణ మీడియాపై వివక్ష
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న జీవవైవిద్య సదస్సుకు ఈ రోజు ప్రధాని మన్మోహన్‌సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే జీవవైవిద్య సదస్సుని కవర్ చేయాడానికి వెళ్లిన మీడియ, పత్రిక జర్నలిస్ట్‌లను అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నా కూడా వీరిని అడ్డుకున్నారు.…
