ఎడిట్ పేజీ
తెలంగాణ ముసుగులో మతతత్వం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు ప్రజలు నాలుగు దశాబ్దాలుగా పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని ఎంతగా అణచాలని చూసినా ఏమాత్రం బెదరకుండా ముందుకుసాగారు.…
