తెలంగాణ
తెలంగాణ రాగానే బాగుపడేది లంబాడీలు: కేసీఆర్
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ రాగానే బాగుపడేది లంబాడీలు అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో ఒక్క లంబాడీ పిలగాడు కూడా నిరుద్యోగిగా…
