హైదరాబాద్
ముగిసిన తెలంగాణ జేఏసీ మౌనదీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వద్ద చేపట్టిన మౌనదీక్ష ముగిసింది.జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో ఇవాళ చేపట్టిన దీక్షకు పలువురు జేఏసీ నేతలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30…
