Wednesday, 4 November 2026

తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్‌ ఫ్రొపెసర్‌ కోదండరామ్‌

కరీంనగర్

సుల్తానాబాద్‌ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

కరీంనగర్‌: తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సుల్తానాబాద్‌ మండలం చిన్న బొంకూరులో ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌నేత, ఎమ్మెల్యే కే తారకరామారావు,తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్‌ ఫ్రొపెసర్‌ కోదండరామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ చేసిన అనంతరం సమావేశంలో…