జిల్లా వార్తలు
తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఎవరిదారి వారిదే:ఎంపీ గుత్తా
నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజాభీష్టం మేరకు ఎవరిదారి వారు చూసుకుంటామని ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి నల్గోండలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తే రానున్న ఎన్నికల్లో టికెట్లు…
