మార్చ్‌కు మద్దతుగా వరంగల్లు జైల్లో రాజకీయ ఖైదీల దీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అపూర్వంగా జరిగే తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా వరంగల్ సెంట్రల్ జైల్లో మావోయిస్టు పార్టీ చెందిన రాజకీయ ఖైదీలు, ఇతర ఖైదీలు దీక్ష చేపట్టారు. తెలంగాణ రాఫ్ట్రాని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్…



