హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్మం : పోచారం శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందేనని తెరాస డిమాండ్ చేసింది. బాబ్లీ నిర్మాణం వల్ల 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉత్తర తెలంగాణలో ఎడారిగా మారనుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి…
