తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా లక్ష్యం: నాగం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ లక్ష్మమని తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్థనరెడ్డి అన్నారు. తెలంగాణ  ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఈప్రాంతానికి ఏమీ లాభం చేకూర్చదన్నారు. మీడియా రంగంలో ప్రాంతీయ విభేదాలకు ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.