జిల్లా వార్తలు
తెలంగాణ రైతాంగంపై సర్కార్ వివక్ష: టీఆర్‌ఎస్
వరంగల్: తెలంగాణ రైతాంగంపై సీఎం కిరణ్ సర్కార్ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్ ఆరోపించింది, వరంగల్ జిల్లా తుపాను బాధితులను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పర్యామర్శించారు. నీట మునిగి నష్టపోయిన పంటలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాంకు…
