తెలంగాణ
తెలంగాణ వచ్చేదాకా ఒత్తిడి తెస్తాం కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ వచ్చేదాకా కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. భాజపా సిటీ కార్యాలయంలో అపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ ఐకాస నేతలు సమావేశమయ్యారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ……
