తెలంగాణ
తెలంగాణ వాదులదే నైతిక విజయం
హైదరాబాద్,(జనంసాక్షి): పోలీసుల్ని మోహరింపచేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ వాదులదే నైతిక విజయమని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ప్రొఫేసర్ కోదండరామ్ అన్నారు. చలో అసెంబ్లీకి బయల్ధేరిన ఆయనను పోలీసులు అశోక్ నగర్ వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంగా…
