తెలంగాణ
తెలంగాణ విషయంలో ప్యాకేజీలు పనికిరావు సురవరం
యాదగిరి గుట్ట : నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర సదస్సును ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకో కొత్త కుంభకోణంతో యూపీఏ ప్రభుత్వం…
