Wednesday, 4 November 2026

తెలంగాణ విషయంలో ప్యాకేజీలు పనికిరావు సురవరం

యాదగిరి గుట్ట : నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర సదస్సును ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకో కొత్త కుంభకోణంతో యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠ దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ప్యాకేజీలు పనికిరావని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమే పరిష్కారమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *