ఎడిట్ పేజీ
తెలంగాణ వ్యతిరేకులకే అందలం కాంగ్రెస్ ఆంతర్యమేమిటో?
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నింటా తెలంగాణ వ్యతిరేకులకు అగ్రతాంబూలమిస్తూ పది జిల్లాల ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటుంది? అదే సమయంలో తెలంగాణ కోరుకునేవారిని, తెలంగాణ గురించి మాట్లాడే వారిని విస్మరించడాన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాలుగా…
