హైదరాబాద్
తెలంగాణ వ్యాప్తంగా జోరుగా పల్లెబాట
హైదరాబాద్: తెలంగాణ పది జిల్లాలు జై తెలంగాణ నినాదాలతో మారుమోగుతున్నాయి. కరీంనగర్ జిల్లా తెగడపల్లి మండలం రాంభద్రునిపల్లె , ఏడుమోటలపల్లెలో జరుగుతున్న టీఆర్‌ఎస్ పల్లెబాటలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి , ఓదెల మండలం…
