Featured News
తెలంగాణ సాధనకు యాచించం.. కేంద్రాన్ని శాసిస్తాం
– టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్, డిసెంబర్ 10 (జనంసాక్షి) : తెలంగాణ సాధనకు ఇకపై ఎవరినీ యాచించబోమని, కేంద్రాన్ని శాసించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటామని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ…

