జాతీయం
తెలంగాణ సాధనే మా లక్ష్యం కోదండరాం
ఢిల్లీ : తెలంగాణ సాధనే తమ లక్ష్యమని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ….తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేక పోయిందన్నారు. తెలంగాణ కోసం…
