తెలంగాణ
తెలంగాణ సాధన కోసం అన్ని శక్తులు ఏకం చేస్తాం : కోదండరాం
హైదరాబాద్: అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28 లోగా కేంద్రంతెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని తెలంగాదణ రాజకీయ ఐకాస ఛైర్మెన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత కేకే, మంత్రి జానారెడ్డితో ఆయన…
