తెలంగాణ
తెలంగాణ సాధన మా జన్మహక్కు: ఎంపీ పొన్నం
హైదరాబాద్, జనంసాక్షి: ‘తెలంగాణ సాధన మా జన్మహక్కు’ అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధించే వరకు తాము విశ్రమంచబోమని ఆయన స్పష్టం చేశరు.…

